te_tq/jhn/20/01.md

552 B

మగ్దలేనే మరియ సమాధి వద్దకు ఎప్పుడు వచ్చింది?

ఆమె వారములో మొదటి దినమున చాలా త్వరగా సమాధి వద్దకు వచ్చింది.

మరియ మగ్దలేనే సమాధి వద్దకు వచ్చినప్పుడు ఏమి చూసింది?

సమాధి నుండి రాయి దొర్లింపబడుటను ఆమె చూసింది.