te_tq/jhn/19/37.md

477 B

యేసు కాళ్ళు ఎందుకు విరగలేదు మరియు యేసును ఈటెతో ఎందుకు పొడిచారు?

“ఆయన ఒక్క ఎముక కూడా విరగదు” అనే లేఖనం నెరవేరేలా ఈ విషయాలు జరిగాయి. మరియు మరల, "వారు ఎవరిని పొడిచారు వారు చూస్తారు."