te_tq/jhn/19/26.md

865 B

యేసు యొక్క సిలువ దగ్గర ఎవరు నిలబడి ఉన్నారు?

యేసు యొక్క తల్లి, ఆయన తల్లి యొక్క సహోదరి, క్లోపా యొక్క భార్య మరియ, మగ్దలేనే మరియ, యేసు ప్రేమించిన శిష్యుడు యేసు సిలువ దగ్గర నిలబడి ఉన్నారు.

యేసు తన తల్లిని, తన దగ్గరే నిలబడి ప్రేమించిన శిష్యుడిని చూసి తన తల్లికి ఏమి చెప్పాడు?

యేసు ఆమెతో చెప్పాడు, “అమ్మా, చూడండి ఇదిగో నీ కుమారుడు!”