te_tq/jhn/19/18.md

569 B

యేసును ఎక్కడ సిలువ వేసారు?

వారు యేసును గొల్గొతా వద్ద సిలువ వేసారు, దాని అర్థం"కపాల స్థలము"

ఆ రోజు యేసు ఒక్కడే అక్కడ సిలువ వేయబడినాడా?

లేదు. మరో ఇద్దరు మనుష్యులు, యేసుకు ఇరువైపులా ఒకరు, ఆయనతో పాటు సిలువ వేయబడినారు.