te_tq/jhn/19/11.md

374 B

యేసు మీద పిలాతుకు అధికారం ఎవరు ఇచ్చారని యేసు చెప్పాడు?

యేసు చెప్పాడు, “పైనుండి నీకు ఇవ్వబడితే తప్ప, నాకు వ్యతిరేకముగా నీకు అధికారం ఉండదు.”