te_tq/jhn/19/06.md

396 B

ప్రధాన యాజకులు మరియు అధికారులు వారు యేసును చూసినప్పుడు ఏమి చెప్పారు?

వారు కేకలు వేసారు మరియు చెప్పారు, “అతనిని సిలువ వేయండి, అతనిని సిలువ వేయండి!”