te_tq/jhn/19/03.md

741 B

పిలాతు యేసును కొరడాతో కొట్టిన తరువాత సైనికులు యేసును ఏమి చేసారు?

సైనికులు ఒక కిరీటం చేయడానికి ముండ్లను కలిపి మెలివేసి, యేసు యొక్క తల మీద ఉంచి, ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించారు. వారు ఆయన యొద్దకు వచ్చి మరియు చెప్పారు, “యూదుల రాజా, శుభము!” మరియు వారు ఆయనను తమ అరచేతులతో కొట్టారు.