te_tq/jhn/18/39.md

425 B

యేసును విడుదల చేయుటకు పిలాతు ప్రతిపాదించినప్పుడు, యూదులు పిలాతుకు ఏమని కేకలు వేసారు?

యూదులు మరల కేకలు వేసారు మరియు చెప్పారు, “ఈ మనుష్యుడు కాదు, అయితే బరబ్బ.”