te_tq/jhn/18/36.md

356 B

యేసు యొక్క రాజ్యం గురించి యేసు పిలాతుతో ఏమి చెప్పాడు?

యేసు పిలాతుతో తన రాజ్యం ఈ లోకములో భాగం కాదని మరియు ఇక్కడ నుండి రాదని చెప్పాడు.