te_tq/jhn/18/30.md

667 B

యేసును నిందించేవారు పిలాతుకు ఏవిధంగా జవాబిచ్చారు అతడు అడిగినప్పుడు, “ఈ మనుష్యుని మీద వ్యతిరేకముగా మీరు ఏమి నేరము మోపుచున్నారు?”

వారు జవాబిచ్చారు మరియు అతనికి చెప్పారు, “ఈ మనుష్యుడు దుర్మార్గుడు కాని యెడల, మేము అతనిని నీకు అప్పగించేవాళ్ళం కాదు”