te_tq/jhn/18/20.md

658 B

ప్రధాన యాజకుడు యేసును తన శిష్యుల గురించి మరియు ఆయన బోధ గురించి అడిగినప్పుడు యేసు క్లుప్తంగా ఏవిధంగా సమాధానం చెప్పాడు?

యేసు లోకమునకు ప్రజలలో బహిరంగముగా మాట్లాడాడని చెప్పాడు. ప్రధాన యాజకునితో తాను చెప్పినది ఏమిటో విన్న వారిని అడగమని చెప్పాడు.