te_tq/jhn/18/11.md

537 B

పేతురు ప్రధాన యాజకుని సేవకుడైన మల్కు చెవి తెగ నరికిన తరువాత యేసు పేతురుతో ఏమి చెప్పాడు?

యేసు పేతురుకు చెప్పాడు, “నీ కత్తిని దాని ఒరలో ఉంచుము. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నె, నేను దానిని త్రాగకూడదా?”