te_tq/jhn/17/11.md

561 B

క్లుప్తంగా, తండ్రి యేసుకు ఇచ్చిన వారి కోసం యేసు తండ్రిని ఏమి చేయమని అడుగుతున్నాడు?

తండ్రి మరియు కుమారుడు ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండులాగున వారిని తండ్రి నామములో కాపాడుమని యేసు తండ్రిని అడుగుతున్నాడు.