te_tq/jhn/17/03.md

279 B

నిత్య జీవితం అంటే ఏమిటి?

అద్వితీయ సత్యదేవుడైన తండ్రిని, ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.