te_tq/jhn/16/14.md

322 B

సత్య ఆత్మ యేసును ఏవిధంగా మహిమపరుస్తాడు?

ఆయన యేసు విషయాలను తీసుకొని శిష్యులకు ప్రకటించడం ద్వారా యేసును మహిమపరుస్తాడు.