te_tq/jhn/15/24.md

489 B

వారి పాపానికి లోకం ఎటువంటి సాకు లేకుండా ఉండేలా చెయ్యడానికి యేసు ఏమి చేసాడు?

యేసు వచ్చి ఎవ్వరూ చేయని కార్యాలను వారి మధ్య చేసాడు కాబట్టి లోకానికి వారి పాపం విషయంలో ఎటువంటి సాకు లేదు.