te_tq/jhn/15/15.md

438 B

యేసు శిష్యులను తన స్నేహితులు అని ఎందుకు పిలిచాడు?

ఆయన తన తండ్రి నుండి వినిన సంగతులన్నీ విషయాలన్నీ వారికి తెలియజేసాడు కాబట్టి ఆయన వారిని స్నేహితులు అని పిలిచాడు.