te_tq/jhn/15/14.md

293 B

మనం యేసు స్నేహితులమో కాదో ఏవిధంగా తెలుస్తుంది?

యేసు ఆజ్ఞాపించిన వాటిని మనం చేసిన యెడల మనం ఆయనకు స్నేహితులం.