te_tq/jhn/15/10.md

193 B

యేసు ప్రేమలో నిలిచి ఉండాలంటే మనం ఏమి చేయాలి?

మనం ఆయన ఆజ్ఞలను పాటించాలి.