te_tq/jhn/14/26.md

474 B

తండ్రి పంపినప్పుడు సహాయకుడు, పరిశుద్ధాత్మ ఏమి చేస్తాడు?

సహాయకుడు, పరిశుద్ధాత్మ, శిష్యులకు అన్ని విషయాలు బోధిస్తాడు మరియు యేసు వారితో చెప్పినవన్నీ వారి జ్ఞాపకార్థం చేస్తాడు.