te_tq/jhn/14/11.md

531 B

వేరే కారణం లేకుంటే, యేసు తండ్రిలో ఉన్నాడని మరియు తండ్రి యేసులో ఉన్నాడని శిష్యులు ఎందుకు నమ్మాలని యేసు చెప్పాడు?

వేరే కారణం లేకుంటే యేసు చేసిన పనుల కారణంగా వారు దీనిని విశ్వసించాలని యేసు చెప్పాడు.