te_tq/jhn/14/02.md

756 B

శిష్యుల హృదయాలు ఎందుకు కలత చెందకూడదు?

వారి హృదయాలు కలత చెందకూడదు ఎందుకంటే యేసు వారి కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేయబోతున్నాడు మరియు యేసు ఉన్న చోట వారు కూడా ఉండేలా యేసు వారిని తన దగ్గరకు స్వీకరించడానికి తిరిగి వస్తాడు.

తండ్రి ఇంట్లో ఏముంది?

తండ్రి ఇంట్లో చాలా నివాస స్థలాలు ఉన్నాయి.