te_tq/jhn/13/34.md

290 B

యేసు తన శిష్యులకు ఏ కొత్త ఆజ్ఞ ఇచ్చాడు?

యేసు వారిని ప్రేమించినట్లు వారు ఒకరినొకరు ప్రేమించాలని కొత్త ఆజ్ఞ.