te_tq/jhn/13/31.md

387 B

దేవుడు ఏవిధంగా మహిమపరచబడబోతున్నాడు?

మనుష్యకుమారునిలో దేవుడు మహిమపరచబడబోతున్నాడు. మనుష్యకుమారుడు మహిమపరచబడినప్పుడు, అది దేవుని మహిమపరచెను.