te_tq/jhn/13/27.md

466 B

జుడాస్‌కు ఏమి జరిగింది మరియు యేసు యూదాకు రొట్టె ఇచ్చిన తరువాత అతడు ఏమి చేసాడు?

యూదా రొట్టె తీసుకున్న తరువాత, సాతాను అతనిలోకి ప్రవేశించాడు, మరియు అతడు వెంటనే బయటకు వెళ్ళాడు.