te_tq/jhn/13/24.md

563 B

వారిలో ఒకడు తనను అప్పగిస్తాడు అని యేసు తన శిష్యులతో చెప్పినప్పుడు, సీమోను పేతురు ఏమి చేసాడు?

సీమోను పేతురు యేసు ప్రేమించిన శిష్యునికి సైగ చేసి మరియు చెప్పాడు, “ఆయన ఎవరి గురించి మాట్లాడుచున్నాడో మాకు చెప్పు.”