te_tq/jhn/12/50.md

360 B

తండ్రి తనతో చెప్పిన ప్రకారము యేసు మనుష్యులకు ఎందుకు చెప్పాడు?

తన తండ్రి యొక్క ఆజ్ఞ నిత్యజీవమని యేసుకు తెలుసు కాబట్టి ఆయన ఇది చేసాడు.