te_tq/jhn/12/36.md

605 B

వెలుగు గురించి యేసు ఏమి చెప్పాడు?

యేసు చెప్పాడు, “ఇంకా మరికొంత కాలం మీ మధ్య వెలుగు ఉంది. మీకు వెలుగు ఉన్నప్పుడే నడవండి ..." "మీకు వెలుగు ఉండగానే వెలుగును విశ్వసించండి, తద్వారా మీరు వెలుగు కుమారులుగా మారేందుకు." అని కూడా చెప్పాడు.