te_tq/jhn/12/34.md

342 B

ఆయన చెప్పిన దాని గురించి జనసమూహం అడిగినప్పుడు, యేసు నేరుగా వారికి జవాబిచ్చాడా?

లేదు.. వారి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేదు.