te_tq/jhn/12/28.md

441 B

“తండ్రీ, నీ నామమును మహిమపరచుము” అని యేసు చెప్పినప్పుడు ఏమి జరిగింది?

పరలోకము నుండి ఒక స్వరం వచ్చి మరియు చెప్పెను, "నేను దానిని మహిమపరిచాను మరియు మరల మహిమపరుస్తాను"