te_tq/jhn/12/17.md

522 B

పండుగలో ఉన్న జనసమూహం యేసును కలవడానికి ఎందుకు వెళ్ళారు?

యేసు లాజరును సమాధి నుండి బయటకు పిలిచి మృతులలో నుండి లేపాడని ప్రత్యక్ష సాక్షుల ద్వారా విన్నారు కాబట్టి వారు యేసును కలవడానికి బయలుదేరారు.