te_tq/jhn/12/08.md

607 B

మరియ యొక్క అత్తరు (జటామాంసి) వినియోగాన్ని యేసు ఏవిధంగా సమర్థించాడు?

యేసు చెప్పాడు, “నన్ను పాతిపెట్టు దినము కోసం ఆమె వద్ద ఉన్న దానిని ఉంచుకొనియ్యుడి. పేదలు ఎల్లప్పుడూ మీతో కలిగి ఉంటారు; అయితే మీరు ఎల్లప్పుడు నన్ను కలిగి ఉండరు.