te_tq/jhn/12/03.md

470 B

యేసు కోసం చేసిన విందులో మరియ ఏమి చేసింది?

మరియ చాలా విలువైన స్వచ్ఛమైన అచ్చ జటామాంసితో చేసిన అత్తరు తీసుకొని, దానితో యేసు పాదాలకు పూసి, తన తలవెండ్రుకలతో ఆయన పాదాలను తుడిచింది.