te_tq/jhn/11/50.md

442 B

ప్రధాన యాజకులు మరియు పరిసయ్యుల సభ సమావేశంలో, కయప ఏమి ప్రవచించాడు?

దేశం మొత్తం నశించిపోవడం కంటే ప్రజల కోసం ఒక మనుష్యుడు చనిపోవడమే వారికి శ్రేయస్కరమని కయప చెప్పాడు.