te_tq/jhn/11/26.md

580 B

తనను విశ్వసించే వారికి ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

ఎవరైతే యేసును విశ్వసిస్తారో, అతడు చనిపోయినప్పటికీ, ఇంకా అతడు జీవిస్తాడని యేసు చెప్పాడు; మరియు ఎవరైతే జీవిస్తారో మరియు యేసును విశ్వసించే వాడు ఎన్నటికి చనిపోడు.