te_tq/jhn/11/08.md

629 B

“మనం తిరిగి యూదయకు వెళదాము” అని ఆయన శిష్యులతో చెప్పినప్పుడు యేసు యొక్క శిష్యులు ఏమి చెప్పారు?

శిష్యులు యేసుకు చెప్పారు, “బోధకుడా, యూదులు ఇప్పుడే నిన్ను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, నీవు తిరిగి అక్కడికి వెళ్ళుచున్నావా?”