te_tq/jhn/11/01.md

439 B

ఈ లాజరు ఎవరు? మరి మరియ ఎవరు?

లాజరు బేతనియకు చెందిన మనుష్యుడు. అతని సహోదరీలు మరియ మరియు మార్తా. అదే మరియ ప్రభువుకు బోళమును పూసి, తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచినది.