te_tq/jhn/10/42.md

618 B

యేసు దగ్గరకు వచ్చిన చాలా మంది ప్రజలు ఏమి చెప్పారు మరియు ఏమి చేసారు?

వారు చెపుతూనే ఉన్నారు, “యోహాను నిజానికి ఎలాంటి సూచకక్రియ చేయలేదు, అయితే ఈయన గురించి యోహాను చెప్పినది అంతయు నిజమే.” అక్కడ చాలామంది మనుష్యులు యేసును విశ్వసించారు.