te_tq/jhn/10/39.md

395 B

తండ్రి యేసులో ఉన్నాడు మరియు యేసు తండ్రిలో ఉన్నాడు అనే యేసు ప్రకటనకు యూదుల ప్రతిస్పందన ఏమిటి?

యూదులు తిరిగి యేసును పట్టుకోవడానికి ప్రయత్నించారు.