te_tq/jhn/10/24.md

503 B

సొలొమోను మంటపములో ఉన్న దేవాలయంలో యూదులు యేసును చుట్టుముట్టినప్పుడు ఆయనతో ఏమి చెప్పారు?

వారు, “ఎంతకాలం మమ్ములను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే, మాకు స్పష్టంగా చెప్పు” అని చెప్పారు.