te_tq/jhn/09/03.md

431 B

మనుష్యుడు గ్రుడ్డివానిగా పుట్టడానికి కారణం ఏమని యేసు చెప్పాడు?

దేవుని క్రియలు అతని యందు బయలుపరచబడెందుకు ఆ మనుష్యుడు గ్రుడ్డివాడుగా పుట్టాడని యేసు చెప్పాడు.