te_tq/jhn/09/02.md

522 B

మనుష్యుడు గ్రుడ్డివానిగా ఎందుకు పుట్టాడని శిష్యులు చేసిన ఊహ ఏమిటి?

మనుష్యుడు గ్రుడ్డివానిగా పుట్టడానికి కారణం ఆ మనుష్యుడు లేదా అతని తల్లిదండ్రులు పాపం చేసినందున అని శిష్యులు ఊహిస్తున్నారు.