te_tq/jhn/08/58.md

477 B

అబ్రాహాము కంటే ముందే తాను జీవించి ఉన్నానని చెప్పడానికి యేసు ఎలాంటి ప్రకటనలు చేసాడు?

యేసు చెప్పాడు, “నిశ్చయముగా, నేను మీకు చెప్పుచున్నాను, అబ్రాహాము పుట్టక ముందే నేను ఉన్నాను.”