te_tq/jhn/08/31.md

436 B

తనను విశ్వసించిన యూదులు నిజంగా తన శిష్యులని తెలుసుకోగలరని యేసు ఏవిధంగా చెప్పాడు?

ఆయన వాక్యములో నిలిచి ఉండడం ద్వారా వారు నిజంగా యేసు శిష్యులని తెలుసుకోగలిగారు.