te_tq/jhn/08/09.md

496 B

వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ గురించి శాస్త్రులు మరియు పరిసయ్యులు యేసును అడుగుచూ ఉండగా తరువాత యేసు వారితో ఏమి చెప్పాడు?

యేసు వారితో, “మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదట రాయి వేయవచ్చును.”