te_tq/jhn/07/39.md

679 B

“ఎవరికైనా దాహం వేస్తే నా దగ్గరకు వచ్చి మరియు త్రాగనీయుడి” అని యేసు చెప్పినప్పుడు దేనిని సూచించాడు. నన్ను విశ్వసించేవాడు, లేఖనం చెప్పినట్లు, అతని లోపల నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి.

తన యందు విశ్వాసముంచువారు పొందుకొను ఆత్మను గూర్చి యేసు ఇది చెప్పాడు.