te_tq/jhn/07/27.md

555 B

యేసయ్యను క్రీస్తు అని నమ్మనందుకు ప్రజలు చేసిన వాదనలలో ఒకటి ఏమిటి?

యేసు ఎక్కడి నుండి వచ్చాడో తమకు తెలుసని మనుష్యులు చెప్పారు, అయితే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఎవరికీ తెలియదని చెప్పారు.