te_tq/jhn/07/12.md

406 B

గుంపులోని ప్రజలు యేసు గురించి ఏమి చెప్పారు?

కొందరు, “అతడు మంచి మనుష్యుడు” అన్నారు. మరికొందరు, “కాదు, అతడు జనసమూహాన్ని దారి తప్పి నడిపిస్తాడు” అన్నారు.