te_tq/jhn/07/10.md

391 B

యేసు పండుగకు ఎప్పుడు మరియు ఏవిధంగా వెళ్ళాడు?

యేసు తన సహోదరులు పండుగకు వెళ్ళిన తరువాత వెళ్ళాడు, అయితే అతడు బహిరంగంగా కాకుండా రహస్యముగా వెళ్ళాడు.