te_tq/jhn/07/07.md

383 B

లోకం యేసును ఎందుకు ద్వేషిస్తుంది?

లోకము ఆయనను ద్వేషించుచున్నదని యేసు చెప్పాడు, ఎందుకంటే లోకము దాని క్రియలు చెడ్డవి అని ఆయన సాక్ష్యమిచ్చాడు.